American Kitchen Ware direct delivery to India ( అమెరికన్ Kitchen Ware- అమెరికా నుంచి మీ ఇంటికి నేరుగా .)

 

American Kitchen Ware direct delivery to India ( అమెరికన్ Kitchen Ware- అమెరికా నుంచి మీ ఇంటికి నేరుగా .) - 2



హలో , అందరూ బాగున్నారా 


నిన్న మనం అమెరికా నుంచి ఇండియా వచ్చే కిచెన్ sets ఎలా ఉన్నాయో అని తెలుసుకున్నాం కదా.  ఈ Series లో ఇంకొక 2 types  చూద్దాం. 


మనం కూరగాయలు cut  చేసుకోవడానికి ఇదివరకు అయితే కత్తిపీట ఉపయోగించేవాళ్ళము. కానీ ఇప్పుడు అందరం కొంచం comfortable గా Cutting  Boards  మీద Knife  తో కcut చేసుకుంటే time  save అవుతుంది అలాగే మనకి వెరైటీ గా కూడా cut చేస్కోవచ్చు. 


ఇప్పుడు , అమెరికా లో బాగా sale  అయ్యే ఒక 4 varieties కటింగ్ Boards  చూద్దాం. 


ఇవన్నీ చూడడానికి చాల అందంగా మన కిచెన్ look నే మార్చేస్తాయి. Easy  గా wash చేస్కోవచ్చు. 


1. Index Color-Coded Cutting Boards Set with Holder for Kitchen Plastic Dishwasher Safe

Price : $ 35. 99


Size 12 x 8 inches

Brand Caramella Bubble

Shape Rectangular


ఈ Cutting Board use  చేసిన తర్వాత ఒక పక్కకి అందంగా పెట్టుకోవడానికి కావాల్సిన Holder కూడా వస్తుంది . మొత్తం మనకి 4 Boards వస్తాయి. 


అయినా మనకి 4 అవసరమా అనే కదా మన doubt . మనమేమో ఒకే చెక్కమీద తుక్కు లేచే వరకు వాడేస్తాం. పోతేపోయింది అది మాములు చెక్క కదా , ఇంకోటి ఏమిటంటే మనము కూరగాయలకు , మాంసం కోసం అన్నిటికి ఒకటే base వాదము కదా .  అలాగే , అడ్డంగా వాడేస్తే ఇంతా కస్టపడి ఖరీదైన ఒక వస్తువు కొనుక్కుని పాడుచేసుకోవడానికి కాదు, దాని అందం చెడకొట్టుకోవడానికి కాదు. 


So , మనకి మొత్తం 4 Boards వస్తాయి . 1. Vegetables కి 2. Fish ( చెంపలకి) 3. మాంసానికి (Meat ) 4. ఉడకపెట్టిన దుంపలు కూరగాయలకి ( Cooked  Food ).











2. Chopping Board Set for Kitchen Holder, Index Small Cutting Board Easy-Grip Handle BPA Free, Dishwasher Safe, Thick Cutting Boards With Draining Rack & Food Icons for Kitchen, 9.45” x 7.88"


ఇంకొక వెరైటీ Cutting  Boards , కొంచం రేట్ తక్కువ ఉంది . 


Size 9.45” x 7.88"

Material Made of high-quality PP materials and are BPA-free and dishwasher safe. PP materials are tasteless, white, high-crystalline polymer, with a density of 0.9-0.91g/rm. The structure of each board is regular, non-porous, durable and high temperature resistant.

Color Gray

Brand Kiwasa

Shape Rectangular

Item Weight 2.6 Pounds

Item Thickness 6 Micron










4.Extra Thick Flexible Plastic Kitchen Cutting Board Mats Set, Set of 4 Colored Mats With Food Icons & Easy-Grip Handles, Non-Porous, Dishwasher Safe By Olivivi






List Price:$17.99
Price:$14.99
You Save:$3.00 (17%)





Comments