American Kitchen Ware direct delivery to India ( అమెరికన్ Kitchen Ware- అమెరికా నుంచి మీ ఇంటికి నేరుగా .)

 అమెరికన్ Kitchen Ware- అమెరికా నుంచి మీ ఇంటికి నేరుగా ..


అబ్బ ... నిజమా  ......

 

అవునబ్బా నిజమే ....... 


ఎందుకురావు  అబ్బా , 


already  చైనా  నుంచి అలీబాబా చాలా products  160 కి పైగా దేశాలకి పంపిస్తోంది. 

ఇప్పటిదాకా చైనా నుంచి చాల వస్తువులు అమెరికా కి వెళ్తూ ఉండేవి , కానీ ఇప్పుడు అన్ని దేశాలు వాళ్ళ సొంత business చేసుకుంటున్నాయి. 


COVID - 19 దెబ్బకి మన దేశం బాగా Popular  Source for  Customers  అయిపోయింది. 


So , చాలా  Products  మన ఇంటికి రావడానికి తక్కువ ధరలకే ready గా  ఉన్నాయి. 


మన Kitchen  లో కొత్త ఫీచర్స్ తో అందంగా  మరియు బాగా Rich Look  ఇచ్చేవి చూద్దామా ... 


1. Umite Chef Kitchen Cooking Utensils Set

(Umite Chef Kitchen Cooking Utensils Set, 24 pcs Non-stick Silicone Cooking Kitchen Utensils Spatula Set with Holder, Woodle Handle Heat Resistant Silicone Kitchen Gadgets Utensil Set(Dark Blue))


Kitchen set లో మొదట నన్ను బాగా ఆకర్షించింది and  చాలా cute cute  గా ఉంది. ఎందుకంటే , చాలా సేపు వెతికిన తర్వాత మన బడ్జెట్ లో super గా సరిపోయే set . 


సరే , ఇందులో ఏమేమి ఉన్నాయో, మనకి ఎలాగా ఉపయోగపడటాయో కూడా చూడాలి కదా.  ఎందుకంటే , ఓన్లీ లుక్ మాత్రమే చూసుకుంటే  ఎలా సరిపోతుంది .


మొత్తం ఈ set  యొక్క బ్రాండ్  UMITE CHEF నుంచి 24 items ఉన్నాయి . అందం విషయంలో మనం ఆలోచించక్కర్లేదు. చాలా Colurs  ఉన్నాయి కానీ నాకు మాత్రం చాల బాగా నచ్చింది , Rich లుక్ ఉన్నది dark Blue. 


Dark  Blue  Color -  Price  - $25. 99 





Black and GRey : Price :  $27.95





 

 

 

Comments