American Kitchen Ware direct delivery to India ( అమెరికన్ Kitchen Ware- అమెరికా నుంచి మీ ఇంటికి నేరుగా .) Part 3
American Kitchen Ware direct delivery to India ( అమెరికన్ Kitchen Ware- అమెరికా నుంచి మీ ఇంటికి నేరుగా .) Part 3
ఎలా ఉన్నారు అందరూ ,
మీకు చాలా Classic Look వచ్చే Wooden Kitchen Ware చూపిస్తున్నాను. just follow ...
మన Old days లో ఎక్కడ చుసిన wooden (చెక్క) వస్తువులు ఉండేవి కదా. అలాగే అవి చాల అందాన్ని , ఒక మంచి feeling ని ఇస్తాయి.
Wooden అంటే rate కూడా ఆలోచించకుండా ఎక్కువే చెప్తారు,దానికున్న demand అలాంటిది.
1. Small End Grain Bamboo Cutting Board | Professional, Antibacterial Butcher Block | Non-Slip Rubber Feet by Top Notch Kitchenware
India - ఇండియా లో అయితే ఇది లింక్ - ఇండియా లో అయితే 14000 - 15000 పడుతోంది
USA - - అమెరికా లో అయితే
అస్తమాను ఈ Card Board ఏంటి అంటరాని ఆలోచించా కానీ ఈ Bamboo అంటే వెదురు కర్ర తో చేశారట . దీని finishing ఎంత బాగుందో,అలాగే ఈ బోర్డు height చుడండి .
అసలు కూరగాయలు cut చేసుకునేటప్పుడు అందరూ ఎదో ఒక flat Boards తయారుచేస్తున్నారు కానీ నిజంగా మనం తిరిగేటప్పుడు కత్తితో తిరుగుతున్నప్పుడు కొంచం height ఉంటె కదా మనం ఎక్కువ easy గా cut చెయ్యగలం.
Price: $39.99
Size 9 1/4 W 10 1/2 L 2 thick (Inches)
Material Bamboo
Color Tan, Bamboo
Brand Top Notch Kitchenware
చూడడానికే అద్భుతంగా ఉంది , ఇంకా వాడడం కూడా అద్భుతమే ...




Comments
Post a Comment