Covid Stress and Work from Home

Covid Stress and Work from Home 


ఇంకా ఎన్నాళ్ళో ఈ గోల ,

 కరోనా వల్ల  మనం అందరం చాల రకాలుగా కష్టపడుతున్నాం . 

నిజం చెప్పాలంటే మొత్తం 2020 March  నుంచి కొన్ని పాత బట్టలతో సరిపోయింది. బయటకి వెళ్ళేది లేదు , ఆఫీస్ కి వెళ్ళేది లేదు 

అన్ని ఇంట్లోనే , కొందరికి Jobs  పోయి బాధ పడుతుంటే కొందరు Work from home  వాల్ల బాధపడుతున్నారు. 


Work From Home :

Work from home  వల్ల బాధ ఎందుకంటే , మనం ఆఫీస్ లో ఉండడమే ఒక విధంగా better . 

ఎందుకంటే మనకి ఆఫీసులో login అయినప్పటినుంచి 8-10 hours లెక్కపెడతారు, Work కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. 

ఎందుకంటే Work  Environment  లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎలాగంటే , మనకి ఒక desk ఉంటుంది. ఆఫీస్ లో ఉంటె Monitor  

అండ్ Work System upgraded. 

కానీ మనం ఇంట్లో ఉంటే ఒక చిన్నDesk, అది కూడా సరిగ్గా ఉండదు. 8 గంటల్లో అయ్యే పని 12 గంటలు పట్టిన ఆశ్చర్యపోవక్కర్లేదు. 

ఇవన్నీ ఎలాగా తప్పవు వచ్చే June 2021 వరకు, అందుకని మనము మన Work from home  ని కొంచం comfortable గా మార్చుకోవాలి , లేకపోతె backpain , stress లాంటివి వచ్చే ప్రమాదముంది. 

What is the remedy for this Stress?

పేరు లేని రోగానికి పెన్నేరు మందు అని అంటారు తెలుసా !

పెన్నేరు అంటే అశ్వగంధ , అంటే పెన్నేరు దుంప చాల గొప్ప  ఔషధం ఆయుర్వేదం లో . 

కాబట్టి ముందుగా మనం రోజూ తప్పకుండ వాడవలసిన ఔషధం  - అశ్వగంధ . దీని వాల్ల  ముందు stress తగ్గుతుంది , అలాగే ఇది

వీర్యవృద్ధి కి కూడా పనికివస్తుంది.High Stress వల్ల  ఆడవాళ్ళలో కానీ మగవాళ్లలో కానీ Sexual Desire అనేది లేకపోవడం వల్ల నెమ్మదిగా

Temporary Impotency వచ్చే ప్రమాదముంది. 

ఉన్న కర్మ కంటే ఉపకర్మ ఎక్కువ అయిందని అంటారు కదా అలాగే , ఇప్పుడు ఉన్న ఈ అనవసరం బాధల్లో అలంటి బాధలు కూడా తోడు అయితే చాల కష్టంగా ఉంటుంది. 

అందుకని ముందు జాగ్రత్తగా   అశ్వగంధ వాడడం మంచిది. 

నాకు ఉన్న పరిజ్ఞానం వరకు అశ్వగంధ పొడికంటే కూడా అశ్వగంధ లిక్విడ్ చాలా బాగా పని చేస్తుంది . కాబట్టి "అశ్వగంధ అరిష్ట" అని ఒక టానిక్ ఉంది చాల బాగుంటుంది. పొద్దున్న సాయంత్రం వాడితే చాలు. 

10 years  కంటే ముందు ఒక friend నాకు ఇచ్చిన సలహా ఇది . మన చెమట నుంచి పుట్టే వాసనపోతుంది , అలాగే  blood Purify  అవుతుంది. అనేక ఉపయోగాలు ఉన్నాయి. 






Comments